e/te/తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి

New Query

Information
instance of(noun) a condensed but memorable saying embodying some important fact of experience that is taken as true by many people
adage, saw, proverb, byword
Meaning
Telugu
has glosstel: తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. గురజాడ అప్పారావు కలం నుండి భాషలోకి ప్రవహించిన గొప్ప వాక్యాల్లో ఇది ఒకటి. ఆయన తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులై, సామెతలై, నుడికారాలై భాష లోకి ఒదిగి పోయాయి. అటువంటి సామెతల్లో అగ్రశ్రేణికి చెందినది కన్యాశుల్కం నాటకం లోని ఈ వాక్యం.
lexicalizationtel: తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2024 Gerard de Melo.   Contact   Legal Information / Imprint