Information | |
---|---|
instance of | (noun) a vote to select the winner of a position or political office; "the results of the election will be announced tonight" election |
Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: ఏకగ్రీవ ఎన్నిక : ప్రజలు తమ నియోజకవర్గ ప్రతినిధిగా పోటీ లేకుండా ఎన్నుకునే విధానాన్నే ఏకగ్రీవ ఎన్నిక అని వ్యవహరిస్తారు. ఈ రకపు ఎన్నికలు, సంఘాలలో, సంస్థలలో, కంపెనీలలో, చివరకు సార్వత్రిక ఎన్నికలైనటువంటి, పార్లమెంటు, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీలు మొదలగువాటిలో, ఈ తరహా పోటీరహిత ఎన్నికలు కానవస్తాయి. |
lexicalization | tel: ఏకగ్రీవ ఎన్నిక |
Lexvo © 2008-2024 Gerard de Melo. Contact Legal Information / Imprint