Meaning | |
---|---|
Telugu | |
has gloss | tel: వరదలు అంటే భూమిని ముంచివేసే నీటి ప్రవాహం లేదా ఎక్కువైన నీరు ఒక్కచోటకి చేరడం. "నీటి ప్రవాహం" అనే అర్థంలో ఈ పదాన్ని సముద్రం యొక్క ఆటుపోటులకు కూడా ఉపయోగించవచ్చు. వరదలు అనేవి నది లేదా సరస్సు వంటి జలవనరులు వాటి పరిధులను దాటి విస్తరించిన కారణంగా ఏర్పడతాయి. వర్షాకాలంలో సంభవించే మార్పులు మరియు మంచు కరగడం వంటి కారణాల వలన సరస్సు లేదా జలవనరు యొక్క పరిమాణం మారుతుంది, ఈ విధంగా పొర్లిన నీరు ప్రజలు నివసించే పల్లె, నగరం లేదా ఇతర నివాస యోగ్యమైన ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకూ పెద్ద ప్రభావం ఉండదు. |
lexicalization | tel: వరదలు |
Media | |
---|---|
media:img | 1936 Pittsburgh flood0007.jpg |
media:img | Alicante(30-09-1997).JPG |
media:img | BDF0.jpg |
media:img | Erschrecklichewasserfluth.jpg |
media:img | Flood102405.JPG |
media:img | Kings Christian Church carpark Flooded.jpg |
media:img | Povoden 2002 hlasna treban.jpg |
media:img | Rapid Creek flooding 1.jpg |
media:img | Snoqualmie area flood.jpg |
Lexvo © 2008-2024 Gerard de Melo. Contact Legal Information / Imprint