e/te/యువ (పత్రిక)

New Query

Information
instance ofc/Telugu-language newspapers
Meaning
Telugu
has glosstel: యువ తెలుగు మాసపత్రిక. 1934-35 ప్రాంతంలో తెనాలి నుంచి ప్రారంభమైనది. చక్రపాణి గా ఆంద్రులకు సుపరిచితులైన ఆలూరి వెంకట సుబ్బారావు గారు, కొడవటిగంటి కుటుంబరావు తో కలసి ఈ పత్రికను స్థాపించారు. 1960 ప్రాంతంలో యువ హైదరాబాదు నగరానికి మార్చబడినది. కొంతకాలం ఆలూరి సుబ్బారావు గారి కుమారుడు సుధాకర్ సంపాదకుడిగా ఉన్నారు. 1991-1992లో ఇది మూతపడినది.
lexicalizationtel: యువ

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2024 Gerard de Melo.   Contact   Legal Information / Imprint