e/Fitra

New Query

Information
has glosseng: Fitra, or fitrah (Ar. فطرة), is an Arabic word meaning ‘disposition’, ‘nature’, ‘constitution’, or ‘instinct’. In a mystical context, it can connote intuition or insight.
lexicalizationeng: fitra
instance ofc/Islamic terms
Meaning
German
has glossdeu: Fitra , von , bezeichnet ein islamisches Konzept von der Natur des Menschen, die so angelegt ist, dass jeder Mensch bei seiner Geburt und gemäß seiner Natur ein muslim, ein - dem koranischen Sprachgebrauch entsprechend - dem einzigen Gott ergebener Mensch sei. Denn Gott hat den Menschen so erschaffen, dass er Kenntnis von der Existenz seines Herrn hat
lexicalizationdeu: fitra
French
has glossfra: La fitra ( [fiṭra], état de nature; naturel) est un terme arabe qui fait référence à la nature primordiale de l'Homme en islam.
lexicalizationfra: fitra
Italian
has glossita: Fitra, o fitrah (ar. فطرة), è una parola araba che significa "disposizione", "natura", "Costituzione", o "istinto". In un contesto mistico, si può connotare l'intuizione o intuizione.
lexicalizationita: Fitrah
Russian
has glossrus: Фитра  — в исламе первозданное естество человека; идея человека; человек в его наилучших возможностях. Противопоставляется нафсу — животной природе в человеке. Фитра аналогична энтелехии Аристотеля. Человек, реализовавший свою фитру, в суфизме получил название инсан ал-камил.
lexicalizationrus: фитра
Telugu
has glosstel: ఫిత్రా : ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రాకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రాను రంజాన్ పండుగనాడు, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ఇతి ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. మానవతా రూపంలో చూసిన యెడల ఇదొక సామాజిక బాధ్యత గల దానం. అభాగ్యులకు, పేదవారికి చేసే దానం. ప్రవక్త ప్రవచనం హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు ముహమ్మద్ ప్రవక్త.
lexicalizationtel: ఫిత్రా
Turkish
has glosstur: Fıtrat, İslam dininde bir kavram, özellikle tasavvufta önemli bir yer tutar.
lexicalizationtur: fıtrat

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2024 Gerard de Melo.   Contact   Legal Information / Imprint